నా ప్రియమైన గీతకు ❤️
పుట్టినరోజు శుభాకాంక్షలు!
జీవితంలో ఎన్నో సుఖదుఃఖాలు చూశాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నా జీవిత ప్రయాణంలో నువ్వు ఒక ముఖ్యమైన భాగం.
నీ ఆరోగ్యం, నీ సంతోషం, నీ మనశ్శాంతి నాకు చాలా ముఖ్యం.
నువ్వు ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మన జీవితంలో ఇంకా ఎన్నో మంచి రోజులు రావాలని ఆశిస్తున్నాను.
Happy Birthday Geetha! నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ❤️
ఇట్లు,
నీ రమణ