Saturday, January 24, 2026

Donors list

 నా జీవితంలో ఎదురైన ఈ అత్యంత కఠిన సమయంలో, మీరు అందరూ చూపిన మానవత్వం, ఆప్యాయత, సహాయభావం నాకు మాటల్లో చెప్పలేని ధైర్యాన్ని, ఆశను ఇచ్చాయి. నా కష్టాన్ని అర్థం చేసుకుని, హృదయపూర్వకంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ నేను ఎల్లప్పుడూ ఋణపడి ఉంటాను.

ఈ కష్టకాలంలో నాకు ఆర్థికంగా మరియు మానసికంగా తోడ్పాటు అందించిన దాతల వివరాలు క



Pedamalla Raja rs 500/_

Yarava Nagaraju rs 1000/_

M.chandra Sekhar rs 500/_

Naru Sreedhar rs 500/_ 

srinivasulu pileti rs 500/_

దేవరకొండ భాస్కర్ – రూ. 500/-

ఎన్. వి. విష్ణు వర్ధన్ – రూ. 500/-

వెంకట రమణ గుండ్లూరు – రూ. 500/-

వెలినేని వెంకట స్వామి – రూ. 500/-

శ్రీమతి వి. మంజుల – రూ. 500/-

నాగరపు గురుస్వామి – రూ. 1/-

శ్రీమతి తులసి లక్ష్మి – రూ. 1,000/-

కొసినేపల్లి విశ్వనాథన్ – రూ. 500/-

కుతురు అశోక్ కుమార్ – రూ. 1,000/-

యెల్లప్ప మంగళం పెంట – రూ. 500/-

శ్రీమతి కలసముద్ర అన్నపూర్ణ – రూ. 500/-

మరాఠి ప్రసాద్ – రూ. 500/-

తడిమర్రి – రూ. 111/-

సంగపట్నం రెడ్డి భాస్కర్ – రూ. 500/-

ఉమాశంకర్ అల్లచెరువు – రూ. 500/-

శ్రీమతి మొల్లెటి సునీతా రాణి – రూ. 1,000/-

తుమ్పెర చంద్ర శేఖర్ – రూ. 500/-

శ్రీమతి హర్షిత మునగాల – రూ. 500/-

అల్లచెరువు వెంకట గిరి ప్రసాద్ – రూ. 1,000/-

నానుబాల ధర్మయ్య – రూ. 2,000/-

నానుబాల అమూల్య (నానుబాల ధర్మయ్య గారి కుమార్తె) – రూ. 500/-

జనరథన్ (నానుబాల ధర్మయ్య గారి స్నేహితుడు) – రూ. 2,000/-

బీమరపు వెంకట సుబ్బయ్య – రూ. 1,000/-

శోలింగాపురం గిరిబాబు – రూ. 1,000/-

శ్రీమతి కుమారి ఒరుగొండ – రూ. 1,000/-

నాగరపు గురుస్వామి – రూ. 1,001/-

ఏ.వి. ప్రసాద్, బళ్లారి – రూ. 1,000/-

Kondaiah Arpc rs 500/_

మీరు అందించిన ఈ సహాయం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు; అది నాకు జీవితం మీద నమ్మకాన్ని, మనుషుల మీద విశ్వాసాన్ని మరింత బలపరిచింది. మీ అందరి హృదయపూర్వక సహాయానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటాను.

ఈ సహాయదాతల పూర్తి జాబితా నా బ్లాగ్‌లో చూడవచ్చు:


vilekhari.blogspot.in

దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, శాంతి, సుఖసంతోషాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

ఇట్లు,

మీ కృతజ్ఞుడు

కె.వి. రమణ

CKD డయాలిసిస్ రోగి 🙏

Mob 9347107468